Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇదే పునీత గురు అరుదెంచెన్ ll2ll
దైవప్రియుడగు గురువరుదెంచెన్ ll2ll
ll ఇదే ll
1 వ చరణం..
ఇతనికి సాటి దైవ వాక్కు – పాలించిన వారిలలేరు
ఇతడే సిరులన్ రాజేసెను-ఎన్నిన ప్రజలకు ప్రేమ తోడ ll ఇదే ll
2 వ చరణం..
మేల్కిసేదేకున్ పోలినావు నీవు సర్వదా గురువువే
అందుకే వర్దిల్ల జేసినను – అందరి సరసన ప్రేమ తోడ ll ఇదే ll
3 వ చరణం..
గుర్తించెను తాను నిను చాల – పారించెను ఏరుల లాగ
కృపతో తనువల్ దీవెనలనో – దొరికె ప్రభుని ప్రేమనీకు ll ఇదే ll