Type Here to Get Search Results !

ఇది ఆరంభం ( idhi arambam Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: అల్లెలూయ ||4|| 

Happy Easter. - అల్లేలూయ ||4|| 

ఇది ఆరంభం.. ఇది ఆరంభం... ||4|| 

నూతన సృష్టికిదే ఆరంభం 

నవ జీవనానికిదియే ఆరంభం 

స్వర్గము తెరిచే ఆరంభం 

సహవాసానికిదే ఆరంభం 

||ఇది ఆరంభం|| ||Happy Easter|| 


1. అతి సుందరము దేవుని సృష్టి 

అత్యద్భుతము ఆయన చేతలు ||2|| 

బహుసుందరముగ మలిచెను మనిషిని 

స్వేచ్ఛాజీవిగ వరములు ఇచ్చెను 

పాపపు చీకటి బంధం తెంచి 

మారిన మనిషికి పరమును చూపగ ||2|| 

ఉత్థానుడయ్యెను యేసుక్రీస్తు 

||Happy Easter|| ||ఇది ఆరంభం|| 


2. వాక్యరూపుడై ఇల ఉదయించె 

తన మహిమలను ఇల ప్రకటించె ||2|| 

దేవుని చిత్తం ఇల నెరవేర్చి 

మరణము గెలిచెను మన రక్షకుడు ||2|| 

ఉత్థానుడయ్యెను మూడవనాడు 

||Happy Easter|| ||ఇది ఆరంభం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section