Type Here to Get Search Results !

ఇమ్మానుయేలు రక్తము ( Immanuelu rakthamu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు 

ఓ పాపి యందు మునుము - పాపంబు పోవును

యేసుండు నాకు మారుగ ఆ శిల్వ జావగ

శ్రీయేసు రక్తమెప్పుడూ స్రవించు నాకుగా 


1. ఆ యూట మున్గి దొంగయు హా! శుద్ధుడాయెను

నేనట్టి పాపినప్పుడు - నేనందు మున్గుదు 


2. నీ యొక్క పాపమిట్టిదే - నిర్మూలమౌటకు

రక్షించు గొఱ్ఱపిల్ల నీ రక్తంబె చాలును


3. నా నాథు రక్తమందును - నేనమ్మియుండినన్

నా దేవుని నిండు ప్రేమ - నేనిందు జూచెదన్ 


4. నా యాయుష్కాల మంతట - నే సంతసించెద

నా క్రీస్తు యొక్క రొమ్మునన్ - నా గానమిదియే


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section