Type Here to Get Search Results !

ఇది అర్పణ సమయం పూజార్పణ (idhi arpana samayam poojarpana Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇది అర్పణ సమయం పూజార్పణ సమయం

రండీప్రియులారా నీ అర్పణలతో రారండి

దేవా నా దేవా నీ ప్రేమలోజీవింప ||2|| 

స్వీకరించుము దీవించుము ||2|| 


1 వ చరణం.. నా గుండె గుడి తలుపులు తెరచి

సంపూర్ణహృదితో అడుగులేసితిని ఆ ఆ ఆ ||2|| 

ఏ వన్నెలేని ఈ చిన్ని కుసుమం ||2|| 

(స్వీకరించుము ఆశీర్వదించుము)||2|| 


2 వ చరణం.. ఈ అప్పద్రాక్ష రసములను 

పరిపూర్ణప్రేమతో అర్పింప వచ్చితిని

ఈ పేదరాలి ఓ దీన కానుక ||2|| 

స్వీకరించుము నీ సన్నిధి చేర్చుము ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section