Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఇది దివ్య భోజ్యము
మహిమాన్వితమగు మధుర భోజ్యము
ప్రభుని విందు
అనంత భోజ్యము
ఆరగించగ ఆనందముతో
స్వీకరించుమా..స్వీకరించుమా ||2||
1. మోక్ష రాజ్యము మనకీయగను
జీవపు బాటలో నడిపించగా
2. మోక్ష రాజ్యము మనకీయగను
జీవపు బాటలో నడిపించగా ||2||
ఆత్మ రాజ్యము ప్రసాదించగా
ప్రభు ఒసగిన పవిత్ర భోజ్యము
ఆనందముతో స్వీకరించుమా ||ఇ||
3. దైవ ప్రేమను తెలియ చేయగా
ఆప్యాయముతో ఆదరించగా ||2||