Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకీ:ఇది నా శరీరము ...... దీనిని భుజించువారు
నిత్య జీవమును ........ బడయుదురు
ఇది...నా రక్తం.....దీనిని సేవించువారు `
ధన్యులగుదురు ||2||
ఆ..............ఆ.............ఆ..............
పల్లవి :
పరలోకము నుండి ` దిగివచ్చిన పరమాహారమా
త్రీత్వములో ఐక్యమైన ` జీవాహారమా కలువరిలో
బలిదానమైన ` పిత ప్రియ పాత్రమా....
మనుజులకై ఇలవెసిన ` తేజో రూపమా ||2||
కోరస్ :
లోకొనగ రుధిరమును ` సేవించగ ప్రభు పానమును
ముదమార తరలిరండి ` జీవాత్మను పొందగను ||2||
1 వ చరణం..
దీనులకై ప్రభు వంపిన ` ద్రాక్షారస అప్పము
పరమోన్నత శక్తితో ` కలగవలసిన భోజ్యము
దోషములను విమోచించు ` శ్రీక్రీస్తు శరీరం
నిత్య ప్రేమ ప్రసరించు ` కరుణాహారము ..... లోకొనగ
2 వ చరణం..
మనలను మనగల చేయు ` మేలైన భోజ్యము
ఒక స్పర్శతో స్వస్థతిచ్చు ` అద్భుత ఆహారము
వ్యర్థములను శుద్ధిచేయు ` రుచికరమగు శరీరము
నీతిమంతులను చేయు ` దివ్యాహారము.... లోకొనగ