Type Here to Get Search Results !

ఇది జీవజలముల విందు ( idhi jeevajala vindhu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఇది జీవ జలములవిందు

ఇది ప్రేమ సుధల విందు 

దివ్య దేవుని దేహ విందు

వరము లొసగే ప్రభువిందు 


1. నజరేయుడైన దైవతనయుని దివ్య బలి విందు

ఇదే ఇదే స్మరణ విందు ఇదే ఇదే స్వర్గ విందు 


2. సిలువలో నుండి జాలువారిన

రుధిరమె ఈపానం 

సకల జనుల సేదదీర్చే

అమృత వరదానం 

ఇదే ఇదే సుతుని విందు 

ఇదే ఇదే శాంతి విందు 

ఇదే ఇదే ప్రేమ విందు 

ఇదే ఇదే పరమ విందు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section