Type Here to Get Search Results !

ఇది క్రీస్తుని శరీరము ఆమెన్ ( idhi kristhuni shariram amen Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి : 

ఆమెన్... ఆమెన్... ఆమెన్... ఆమెన్... 

ఇది క్రీస్తుని శరీరము ఆమెన్... ఆమెన్... 

ఇది క్రీస్తుని రక్తము ఆమెన్... ఆమెన్... ll 2 ll

ఇది ఈ లోకపు ఆహారము- 

ఇది నిత్యజీవపు సోపానము


అ.ప: 

రండి కడలి రండి ప్రభు విందు లోకొందుము

రండి వేగ రండి ముక్తిని పొందెదము


1 వ చరణం

కడరాత్రి వేళ రొట్టె విరచి - నాశరీరము అనెను 

సిలువ బలిలో ప్రాణమిచ్చి - శాశ్వత బలి చేసెను ll 2 ll 

బలి పూజ లోని గురువు - రొట్టె రసమును దీవించగా ll 2 ll

ప్రభు క్రీస్తు దేహముగా మారెను ll 2 ll ll రండి ll


2 వ చరణం

దైవార్చనలో కేంద్ర బిందువు - దివ్య సత్ప్రసాదము

శ్రీ సభ అంతా ఏకమగును - దివ్య సత్ప్రసాదములో ll 2 ll

అనుదినము స్వీకరించగా - పరిశుద్ధతలో పయనించగా ll 2 ll

పరలోక ప్రాప్తిని పొందెదము ll 2 ll ll రండి ll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section