Type Here to Get Search Results !

ఇది జీవజలముల ఊట ( idhi jeevajalamu utta Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇది జీవ జలముల ఊట - ఆ జీవితేశుని మాట 

మన జీవన పల్లవి పాట - ఇది ఆమని విరిసిన తోట 

అల్లెలూయ - అల్లెలూయ ||3|| ఆ...ఆ... 


1. (ఇది) ఆత్మల నింపే జీవధార - జీవధార

అమరుడు ఒసగిన అమృత ధార - అమృత ధార

సిలువలో చిందిన రక్తపు ధార - రక్తపుధార 

మన పాపము కడిగే పన్నీటిధార - కన్నీటి ధార


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section