Type Here to Get Search Results !

ఇది ప్రభువేదం జీవన సారం (idhi prabhuvedham jeevana saram Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ఇది ప్రభువేదం జీవన సారం ||2|| 

ప్రేమను పంచి పరముకు నడిపి 

దేవ దేవుని వేదం మనిషి జీవన సారం-హల్లెలూయ ||8|| 


1. మట్టిని మనిషిగా చేసిన వాక్కు 

మానవ రూపును దాల్చిన వాక్కు ||2|| 

ఎర్ర కడలిని మధ్యకు చీల్చిన ||2|| 

పావన దేవుని జీవన వాక్కు ||2|| హల్లెలూయ ||8|| 


2. జీవన యాత్రలో ఆశాభావం 

పావన జీవన రక్షణ మార్గం ||2|| 

సాతాను కోరను విరిచిన ప్రభువు ||2|| 

దేవ దేవుని ప్రేమపరాగం ||2|| హల్లెలూయ ||8|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section