Type Here to Get Search Results !

ఇది శుభరాత్రి - ధన్యమైన రాత్రి ( idhi shubharathri - dhanyamaina rathri Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా...ఇనెక్సెల్సిస్ దేయో ||2|| 

ఇది శుభరాత్రి - ధన్యమైన రాత్రి 

లోక రక్షకుడేసు - జన్మించిన రాత్రి 

దూతలతో పాడెదం - హల్లేలూయా 

హల్లేలూయా ||2|| 

గ్లోరియా... ఇనెక్సెల్సిస్ దేయో ||2|| ||ఇది|| 


1. పాప చీకటి తొలగింప వచ్చిన పరిశుద్దరాత్రి 

అంధకార శక్తుల వెళ్ళగొట్టే అనుగ్రహరాత్రి 

ఈ శుభరాత్రి యేసు పుట్టిన రాత్రి ||2|| ||ఇది|| 


2. పడిపోయే వారిని బలపరచే రక్షణరాత్రి 

కృంగిన వారిని స్థిరపరచే సంతోష రాత్రి 

ఈ శుభరాత్రి యేసు పుట్టిన రాత్రి ||2|| ||ఇది|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section