Type Here to Get Search Results !

ఇదియే రక్షణ దినము (Idhiye rakshana dhinamu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics)

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: స్నేహార్పణ 


ప. ఇదియే రక్షణ దినం... 

అనుకూలమైన సమయము ||2|| 

రండి...రారండి 

ప్రభు ఏసు పిలచెను రండి

ఇదియే...రక్షణ దినము

అనుకూలమైన సమయము ||2|| 


1. నమ్మిన వారిని రక్షించి ||2|| 

ప్రార్ధించిన వారిని కరుణించి ||2|| 

ఆపదలందున ఆదుకొని ||2|| 

నిత్యజీవ భాగ్యము నిచ్చును ||2|| ||ఇll 


2. జాగు చేయక త్వరపడుము

నిజదేవుడు యేసుని విశ్వసింపుము

మనసార ప్రభునామము గొలచి ||2|| 

ఆత్మానందము పొందుదుము ||2|| ||ఇll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section