Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఇస్రాయేలు దేవుడైన యావే ఏకదైవం
నిత్యజీవ ముక్తినొసగు దైవం
ఆప్తుడై భూమికేగి వచ్చిన స్నేహ దైవం
నిత్యజీవ ముక్తినొసగు దైవం
అబ్బా పితయగు దైవమా
మీదైవ రాజ్యం రావలెన్
మీ తిరుచిత్తం నెరవేరాలి
భువిలో ఎన్నడు నెరవేరున్ ||2|| ||ఇ||