Type Here to Get Search Results !

ఇవ్వాలని నా కోరికా ( ivalani na korika Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇవ్వాలనీ నా కోరికా ఇవ్వాలనీ ఉంది మధుర కానుక 

సృష్టికారకా శాంతి దాయకా - 

ఏమివ్వగలను నా హృదయము గాక 

ఏ రీతి పూజింతు నా ప్రియ జనకా ||సృష్టి|| 


1. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు

మ్రానుకు ఫలములు పండే మహిమను చూపించినావు

ప్రజ్వలించు జ్యోతిని పగటిగ చేశావు-

గగనమందు తారకల వెలుగులు నింపావు 

వెన్నెలొలుకు జాబిల్లిని విశిరాత్రి కొసగినావు - 

నిశిరాత్రి కొసగినావు ||సృష్టి|| 


2. భువియందు సిరులు పండు దివ్యశక్తి నొసగినావు 

అగాధమైన లోతులతో జలరాసులు నింపినావు 

ప్రేమతో మనుజుడై అవతరించినావు - 

మా పాపములు బాపి ఆదరించినావు 

మాకు ముక్తినొసగగా మృత్యుంజయుడైనావు - 

మృత్యుంజయుడైనావు ||సృష్టి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section