Type Here to Get Search Results !

జగములనేలెడి దేవునికి ( jagamulaneledi devuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జగములనేలెడి దేవునికి 

మహిమ మహిమ మహిమ 

భూజనములలో అందరికి

శాంతి సమాధానము ||2|| 


1. దేవాదిదేవా పరలోకరాజా

సర్వశక్తిగల పరమపితా ||2|| 

మీకే ఆరాధనా... మీకే స్తుతిస్తోత్రము

మీకే మహిమ ||2|| ||జగముల|| 


2. జనితైక సుతుడా మా క్రీస్తు ప్రభువా

మా కొరకు బలియైన గొర్రెపిల్లా ||2||

మీకే ఆరాధనా... మీకే స్తుతిస్తోత్రము

మీకే మహిమ ||2|| ||జగముల|| 


3. పితకుడి ప్రక్కన మహా ఘనతతో

కూర్చున్నవారా మా యేసయ్యా ||2||

|మీకే ఆరాధనా... మీకే స్తుతిస్తోత్రము

మీకే మహిమ ||2|| ||జగముల|| 


4. తండ్రి మహిమలో పరిశుద్ధాత్మతో

నిరతము వసియించు మా క్రీస్తువా ||2|| 

మీకే ఆరాధనా... మీకే స్తుతిస్తోత్రము

మీకే మహిమ ||2|| ||జగముల|| 

ఆమెన్ (10) |


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section