Type Here to Get Search Results !

జాలి చెంది కావరా ( jalli chendi kavara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జాలి చెంది కావరా - జాగుమాని బ్రోవరా 

పిలచుటే తడవుగా - పలికెడి దేవా


1. పాపాల రూపు నేను - చూపాలి దీపమీవు

మార్చాలి మనసె నీవు - తీర్చాలి వెతలే నీవు 


2. చిటికెలోన చితికిపోయె బుడగవంటి బ్రతుకు నాది

క్షణికమైన జీవితం దరిచేర్చు మార్గమీయవా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section