Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జనులారా పశ్చాత్తాప పడండి -
ప్రభువు చెంతకు పరుగిడి రండి
చివరికాలం వచ్చి యున్నది -
యింక ఆలస్యం ఎందులకు
1.నిను తలచి కల్వరిలో -
దాహం దాహం అనిరి
నిన్ను రక్షింప నీ పాపం క్షమింప -
యేసు తన రక్తం చిందెను
2. ఈ పాప శరీరం పరిశుద్ధ పరచ -
యేసు తన రక్తం చెందెను
ఈ రక్షణమును నిర్లక్ష్యం చేసిన -
ఎలా మనం తప్పించుకోగలం ...