Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవ వాక్కు - దేవ వాక్కు
యావే ప్రభువు- వేదవాక్కు
అల్లెలూయా అల్లెలూయా
1 వ చరణం..
జీవజలము నింపు వాక్కు
అమృతమ్ము చిలుకు వాక్కు
కోటి సూర్య కిరణ కాంతి
మించి వెలుగు చూపు వాక్కు
2 వ చరణం..
ఆత్మ వరములిచ్చు వాక్కు
ఆత్మ తోడ నింపు వాక్కు
భక్త కోటి తతిని ఎపుడు
భక్తి దారి నడుపు వాక్కు