Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవంగల దేవుని స్తుతించుదాం
నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదాం-
స్తుతించుదాం స్తుతించుదాం
అల్లెలూయ గీతాలతో స్తుతించుదాం
1. జీవం పోసిన దేవుని స్తుతించుదాం -
తన రూపమిచ్చిన దేవుని స్తుతించుదాం
ఆది దేవుని పరమ తండ్రిని -
స్తుతించుదాం స్తుతించుదాం
అల్లెలూయ గీతాలతో స్తుతించుదాం
2 దీవెనలిచ్చే దేవుని స్తుతించుదాం -
తన దయను చూపే దేవుని స్తుతించుదాం
సత్య దేవుని ప్రాణ నాధుని -
స్తుతించుదాం స్తుతించుదాం
అల్లెలూయ గీతాలతో స్తుతించుదాం