Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవనాధుడు యేసువే ప్రేమధాముడు క్రీస్తువే
ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా
జీవ నాధుడు యేసువే....
1. శాంతి కాంతి కూర్చాడు - అల్లెలూయా, అల్లెలూయా
సత్యమునే బోధించాడు - అల్లెలూయా, అల్లెలూయా
శాంతి కాంతి కూర్చాడు - సత్యమునే బోధించాడు
జీవము మనలో నింపాడు - జీవన మార్గం చూపాడు
2. సమత మమత పెంచాడు - అల్లెలూయా, అల్లెలూయా
స్వస్థతనే చేకూర్చాడు - అల్లెలూయా, అల్లెలూయా
సమత మమత పెంచాడు స్వస్థతనే చేకూర్చాడు
దీనుల దయతో చూశాడు - దీవెనలెన్నో ఇచ్చాడు