Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవజలమా ప్రవహించుమా
పాపము నన్ను అంటకుండా
కాపాడు ఆత్మా-ప్రవహించుమా ||2||
జీవజలమా ప్రవహించుమా
పావన ఆత్మా ప్రవహించుమా ||2||
1. పరలోక ఆత్మా దిగివచ్చినపుడు
శక్తిని నీవు పొందెదనన్నావే ||2||
ఆశక్తి నాకు కావాలయా
లోకమంతటా నీ సాక్షిగా జీవిస్తా ||2|| ||జీవజలమా||
2. పరిశుద్దాత్మా దిగివచ్చినపుడు
పరిశుద్ధతను పొందెదనన్నావే ||2||
ఆ ఆత్మా నాకు కావాలయా
భువి అంతటానీ రాజ్యాన్ని స్థాపిస్తా ||2|| ||జీవజలమా||