Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లెలూయ అల్లెలూయ ||2||
జేజేలు కొట్టండి అల్లెలూయ గీతంతో -
హృదిలో ఉప్పొంగే స్తోత్ర గీతం
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ
స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం సర్వవేళలా
స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ఎల్లవేళలా
1. నాకున్న సంపద నీవేనయా -
నీ వాక్యమే నా పాదాలకు దీపం
నీ వాక్యమే నా త్రోవకు వెలుగు ||2||
ఆ వాక్యంలో నను మలచుమయా ||2|| ||అల్లెలూయ||
2. కృంగిన హృదయాలకు ఆశాజ్యోతి -
కన్నీటి ప్రార్థనకు ఓదార్పు నీవై
అండగ ఉండి వరముల దండై ||2||
నీ జీవం నా జీవం అవ్వాలని ||2|| ||అల్లెలూయ||