Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
(రాగం: శంకరాభరణము ` తాళము: ఏక)
ప: జేసుని వార్తను వినరండి - జీవమునే ఇల పొందండి
జేసుని వార్తను వినరండి
1. హృదయమునందు కపటము లేక ఆ... అల్లెలూయ
ఆచరించగ కడు భక్తితో ఆ... అల్లేలూయ
2. శుభ సమాచారం ఈ సువిశేషం ఆ... అల్లెలూయ
నల్గురి సాక్షుల నూతన వేదం ఆ... అల్లెలూయ