Type Here to Get Search Results !

జూబిలి గంటలు ( jubhili gantalu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జూబిలి గంటలు మ్రోగించండి ||3||

జూబిలి గంటలు మ్రోగించండి

జూబిలి పాటలు పాడుచు రండి

క్రీస్తు శకంబును ప్రకటించండి -

క్రీస్తుకు అంజలి ఘటియించండి ||2|| llజూబిలిll 


1 వ చరణం.. 

ఆనందించుడి ప్రభునందానందించుడి

గానము చేయుడి ` ప్రభుతో గానము చేయుడి

పరమున దూతలు భువికేతెంచ ఇల పరికించుడి

పరమానందము పొందుచు మీరు ఆనందించుడి llజూబిలిll 


2 వ చరణం.. 

దూతలు పాడిరి ప్రభువును స్తుతియని పాడిరి

త్రత్వగు శ్రీసభతో అందరు వేడుక చేయుడి

సకల వ్యాధులకు రక్షణ ఫలము పంచుచు నడవండి

సర్వసృష్టికి క్రీస్తే ప్రభువని తెలుపుతు పాడండి llజూబిలిll 


3 వ చరణం.. 

(క్రీస్తు) జూబిలి మహోత్సవం అందరు సంతోషించండి

జూబిలి సువార్తను అందరికి చాటండి

జూబిలి ఆశీస్సులను అందరు దండిగ పొందండి

జూబిలి జూబిలి జూబిలి అనుచు జూబిలి చేయండి llజూబిలిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section