Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా: పరమోన్నతునీ-పదసన్నిధికి పరుగునరారే
ప్రియ జనులారా...స్వాగత గీతాలతో
Happy Jubilee... ||4||
పల్ల: జూబిలి ఉత్సవ పూజావేళ
పరమోన్నతుని పద సన్నిధికి ||2||
స్వాగత గీతాలతో-సంగీత ధ్వనులతో
పరుగున రండీ ప్రభుజసమా
త్వరపడి రండీ ప్రీయజనమా ||2||
రారండీ వేడండీ ప్రభు దీవెన పొందండి
పాడండీ పాడండీ ప్రభు మేలులు పొగడండీ ||జూబిలి||
1. రాచరికపు గురుకులమని అనుచు
శుభదేవునికి ప్రియ జనమనుచు
ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి
స్తుతులర్పించగ రారండి ||రారండీ|| ||జూబిలి||
2. మొర విని కరుణగ కాంచే రాజని
అందరినీ దరిజేర్చే ప్రభువని
కృతజ్ఞతా భావము కలిగీ
పిఠము చెంతకు చేరండి ||రారండీ|| ||జూబిలి||