Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
కడరాత్రి భోజ్యం ఈ సత్ప్రసాదం
అపురూప విందును లోకొందుమా
ఆనంద విందులో పాల్గొందమా ||2||
ఆత్మకు భోజణం అమృత పానం... ||2||
పలురోగముకు
పరమౌషధం... llకడరాత్రిll
ఆ... ఆ... ఆ... ఆ...
1 వ చరణం..
వరములు ఇచ్చును కుమరుని దేహం
పరమును చేర్చును అమరుని రుధిరం ||2||
అప్పరూపులో వచ్చెడి ప్రభుని
ద్రాక్షారసములో వేంచేయు విభుని ||2|| llకడరాత్రిll
2 వ చరణం..
మనలను గాచు మనవుల బ్రోచు
ఆత్మల కాపు కలుషము బాపు ||2||
కల్వరి గిరిలో యేసుని యాగం
సిలువలో నలిగిన
ప్రభుక్రీస్తు త్యాగం ||2|| llకడరాత్రిll