Type Here to Get Search Results !

కడరాత్రి వేళలో ( kada rathri velalo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కడరాత్రి వేళలో 

ప్రభు యేసు ఇచ్చాడు విందు 

మమతానురాగంలో 

కలబోసి పంచిన విందు ||2|| 

ఇది ప్రభుని దేహమే-విలువైన రుధిరం

అందరికి ఆహారమయ్యింది ||2|| ||కడ|| 


1. అలనాటి మన్నాను మించిన ఈ మన్నా

ప్రభు మన్నా భుజియించిన 

ఆకలి మరి గొనరే 

ఇది పై నుండి వర్షించిన మన్నా కాదు 

సిలువనుండి ప్రవహించిన రక్తధారలు ||2|| 

ప్రభు యేసు రక్తధారలు ||కడ|| 


2. లోకముకై ఎవరైనా

తన దేహము నిచ్చితిరా 

లోకముకై ఎవరైనా 

తన రుధిరము పంచితిరా 

ఇది మనిషిపైన ప్రభువుకున్న 

ఉన్నత ప్రేమ 

సిలువ నుండి ప్రవహించిన రక్తధారలు ||2|| 

ప్రభు యేసుని జీవవిందు ||కడ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section