Type Here to Get Search Results !

కడరాత్రి విందుకు ( kada rathri vindhuku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Gummadi Ratna Kishore Babu 

Tune: unknown 

Music: Naveen M 

Album: లాలనుచు పాడరే - 6 


ప, సగగరి రిపపద గదదప పససద 

కడరాత్రి విందుకు - జ్ఞాపికఈ విందు 

ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు 

క్షమతో దయతో కృపతో ప్రేమతో 

కరుణదేవుడందించే కలువరి బలి

ఈ విందు ఈ విందు


1. తనదు దివ్యదేహమును అప్పముగా చేసి 

అమరప్రేమ మధురిమను మిళితంచేసి||2|| 

అనురాగ ప్రాప్తిలో ప్రజ్వలింప చేయగా 

ఆత్మబలమునందించగా 

క్రీస్తువచ్చు శుభవేళ 

క్షమతో దయతో కృపతో ప్రేమతో 

కరుణదేవుడందించే కలువరి 

బలిఈ విందు ఈ విందు ||క|| 


2. పరమనుండి ప్రవహించే నీ రుధిరధార 

మాహృదిలో ప్రసరించే జీవన ధార ||2|| 

దివ్య దివ్య కాంతులతో 

తనువు పులకరించగా 

పరమౌషధ ప్రసాదములను

స్వీకరించు శుభవేళ 

క్షమతో దయతో కృపతో ప్రేమతో 

కరుణదేవుడందించే కలువరి బలి 

ఈ విందు ఈ విందు ||క|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section