Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 7
పల్లవి:
కడరా భోజనం కడుకమ్మని భోజనం
దైవప్రియులకిది ఆత్మభోజనం
పాపాత్ములకిది దివ్యౌషధం ll 2 ll
1 వ చరణం..
యేసు ని ప్రేమకు గురుతు గా నిలిచిన పూజాబలి ||2||
అప్పము యేసుని దేహమై తీర్చె మన ఆకలి ||2||llకడరాll
2 వ చరణం..
యేసు ని క్షమకు సాక్ష్యమాయె ఈ మందసం ||2||
యేసు ని రక్తము జీవజలమై తీర్చె మన దాహము ||2||
llకడరాll