Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కొనుమిదే కనికరమున
కారుణ్యంబౌ అర్పణలన్
1 వ చరణం..
అప్ప ద్రాక్షారస సమ్మేళనమున్
ఒప్పు మీరగ పిత కర్పింతుమ్ ll2ll
అబ్రహాము ని బలి వలె
ఆబేలుని అర్పణ వలె ll2ll
అర్పించు చుంటిమి ll2ll ll కొను ll
2 వ చరణం..
పూజ గురువుని హస్తములతో
రక్షణ నిచ్చు నిత్య బలిని ll2ll
మానవ పాప పరిహారమునకై
ఉత్త రించు ఆత్మల విమోచనకై ll2ll
అర్పించు చుంటిమి ll2ll ll కొను ll