Type Here to Get Search Results !

కడరాత్రిన ( kada rathrina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ....... ఆ....... ఆ........ ఆ........ 

కడరాత్రిన ప్రభు శిష్యులకు - రొట్టె రసములు 

పంచిన ప్రేమ విందిది 

దివ్య విందులో పాల్గొను జనులారా-

రయమ్మున ఆ ప్రభు దరి చేరండి 

ఆనందముతో - ఆ విందు ఆరగింపను ..... llకడll 


1 వ చరణం.. 

సిల్వధారలలో - కరుణ వాహినిలో 

కలుషములన్ని - కడిగెడి విందు - ఆ ..... ll 2 ll 

ఆత్మల నింపుచు - అనురాగం 

పంచుతు నడిపించె - నజరేయుని విందు ll 2 ll llకడll 


2 వ చరణం.. 

ఇలదైవ నివాసము - ఈ విందు ప్రభు 

మమతకు - రూపమే ఘనవిందు ఆ... ll 2 ll 

మనసుల నింపే - దేవుని మంచి విందు 

నిత్యం జ్ఞాన మొసగెడి - ప్రేమ విందు ll 2 ll llకడll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section