Type Here to Get Search Results !

కడలి తీరాన ( kadali thirana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కడలి తీరాన కరుణ రూపాన ||2||

మమతల పెన్నిధి మధురమౌ సన్నిధి ||2||

కలబోసి వెలసిన ఓ కన్యమేరి

కరుణా ప్రదాత వెళాంకణీ మాత llకడలిll 


1 వ చరణం.. 

వందనమమ్మా గైకొనుమమ్మా

పొందగ నీ పద సన్నిధి చేరాము ||2||

పావనంబు నీ చరితము`

కొలుతుమమ్మా కరుణాలవాల నిను ||2|| llకడll 

2 వ చరణం.. 

వెతలు తీర్చగ వెలుగును జూపగ ||2||

ప్రభుని చెంతకు మమ్ము నడుపంగ

సాగర తీర సమీపాన...

వెలసియున్న మమతానురాగ స్మిత ||2||llకడll 

3 వ చరణం.. 

జీవన యాత్రలో అలసి పోతిమి ||2||

అలల తాకిడికి సొలసిపోతమి

ఆశ్రయ మీవని చేరితిమమ్మా`

ఆదరించు అనురాగవల్లి మము ||2||llకడll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section