Type Here to Get Search Results !

కోరితి నయ్యా ( korithinaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కోరితి నయ్యా నీ శరణమునే

చేరితి నయ్యా- నీ చరణములే

వేడితినయ్యా- నీ రక్షణమునే

వెదకితినయ్యా- నీ వీక్షణమునే

అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా


1 వ చరణం.. 

నా భావానికి జీవము నీవే

నా గానానికి ప్రాణము నీవే

నా ధ్యానానికి రూపము నీవే

నా గమ్యానికి దీపము నీవేll అల్లే ll 


2 వ చరణం.. 

నా రాగానికి నాదము నీవే

నా హృదయానికి బంధము నీవే

నా పయనానికి మార్గము నీవే

నా జీవానికి మూలము నీవే ll అల్లే ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section