Type Here to Get Search Results !

కోత ఎక్కువగా వున్నది రాజా ( kotha ekkuvaga vunadhi raja Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-6 


ప: కోత ఎక్కువగా ఉన్నది రాజా - 

పని చేయువారిని పంపుము రాజా

భారతదేశంలో నీదు రాజ్యము - 

ఎప్పుడు వచ్చునో యేసురాజా

యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై ||2|| 


1. రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్థించు 

శిష్యులను పంపుము రాజా ||2|| 

ఉపవాసముండి ప్రార్థించు సైనికులన్ 

పంపుము రాజా ||2|| 

యేసు నామం జై జై క్రీస్తు నామం జైజై 


2. సువిశేష వాక్యమును బోధించు వారిని - 

పంపుము రాజా ||2|| 

సైతాను తంత్రములన్ బెంధించు వారిని - 

పంపుము రాజా ||2|| 

యేసు నామం జై జై క్రీస్తు నామం' జైజై


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section