Type Here to Get Search Results !

కన్నె నీవమ్మా మా కన్య ( kanne neevaya maa kanya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. కన్నెనీవమ్మా మా కన్య మరియమ్మ ||2|| 

దేవమాత ధన్యచరిత కరుణచూడమ్మ ||2|| 

ఆవే మరియా... ఆవే మరయా.... ||2|| 


1 కన్యనేనిది ఎలాగౌనని మిన్నుకుండిన వేలవు

దైవవాక్కును కడుపు పంటగ జన్మనిచ్చిన బాలవు ||2|| 

మాతృమూర్తివి మధ్యమూర్తివి నీవే మాయమ్మ 

నిష్కలంకవు మోక్షరాజ్లివి నీకు జయమమ్మ ||2|| 

నీకు జయమమ్మా ||ఆవె|| 


2 పొత్తిలతనికి ఒత్తుకొనునని తల్లడిల్లిన మాతవు

మెత్తమెత్తగ హత్తుకొనుచు కల్లలాడిన తల్లివి||2|| 

ప్రేమమూర్తివి పాపరహితపు రక్షనీవమ్మా 

లోకమాతవు మాన్యచరితవు నీకు శుభమమ్మా||2|| 

నీకు శుభమమ్మా............ ||ఆవె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section