Type Here to Get Search Results !

కన్య మరియమ్మ నీవే కనుల ( kanya mariyama nive kanula Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కన్య మరియమ్మ నీవే కనుల వెలుగమ్మ 

పూజ్య జనిత పుణ్య చరిత - పాపరహిత ప్రేమ భరిత


1. ఆది దేవుని తలపులందు నిలచినావమ్మ-

ఆత్మ దేవుని ఆలయముగా అలరినావమ్మ

దైవసుతునికి మాతయైన ధన్య నీవమ్మా-

ఈ సకల జగతికి తల్లియై ఇల వెలసినావమ్మ 


2. అవని లోని స్త్రీలకెల్ల మిన్న నీవమ్మ -

ఇహపరములకు మధ్యవర్తిగా నిలిచినావమ్మ

పరమ పావన మోక్ష రాజ్జీ నీవే మరియమ్మా

ఈ దీన జనులను కనికరించి కరుణ చూపమ్మా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section