Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా. కరుణ వరప్రదాతా...మా ప్రియదాతా
అందుకో అందుకో మా వందనం
ప: కరుణా వరప్రదాతా - మా ప్రియదాతా
మనీయము కడు రమ్యయము
నీ విశ్వాసము మాకాదర్శం ||2||
మా ప్రియ మరియ-కరుణాహృదయా
యేసునిమాతా-దయగలచరితా ||2||
అందుకో అందుకో మా వందనం
||కరుణా||
1. దేవుని చిత్తమును నెరవేర్చుటకు
దీనులము మము దరిచేర్చుటకు ||2||
నిత్య కన్యగా లోకమాతగా ||2||
నీ జన్మ ధన్యం ||2|| ||మా ప్రియ||
2. ఆపదలందు అభయం నీవే
అనవరతం మా అమ్మవు నీవే ||2||
అజరామరము అమృతమయము ||2||
నీ నామ స్మరణము ||2|| ||మా ప్రియ||