Type Here to Get Search Results !

కరుణకు రూపం ( karunaku rupam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: కరుణకు రూపం 


ప. కరుణకు రూపం మమతకు నామం

కలగలసి నిలిచేటి జీవం 

ఆమే జగతికి జనని మరియా ||2|| 


వెన్నెల చినుకుల వచనం 

స్వాగత కూర్చు మననం 

మరియను పేరు నిరంతం

తలచిన చాలు విజయం ||2|| ||క|| 


1. ఆశ జ్యోతి ఓ కల్పవల్లి 

మాకిల తోడుగా నీవే ||2|| 

నిలిచితివమ్మ ఓ మరియమ్మ ||2|| 

కరుణామూర్తివి నీవే అమ్మా

మమ్ములను కాచే తల్లివి ||వే|| 


2. దీవెనలనిచ్చే దీనులకాచే దేవుని తల్లివి నీవే ||2|| 

నిలిపెదమమ్మా ప్రభు సన్నిధిలో ||2|| 

పరమును పడసితివమ్మా మరియా ||2|| 

కరుణామూర్తివి నీవే అమ్మా 

ఆదరి చేర్చెదవమ్మా ||వే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section