Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా: కరుణావర ప్రధాత మా ప్రియ మాతా -
అందుకో అందుకో మా వందనం
ప: కరుణావర ప్రధాత మా ప్రియ మాతా
కమనీయము కడు రమ్యము -
నీ విశ్వాసం మాకాదర్శం ||2||
మా ప్రియ మరియా కరుణా హృదయ
యేసుని మాతా దయగల చరిత ||2||
1. దేవుని చిత్తమును నెరవేర్చుటకు -
దీనులము మము దరిచేర్చుటకు ||2||
నిత్య కన్యగా లోకమాతగా -
నీ జన్మ ధన్యము ||2|| ఆ..ఆ...ఆ.. ||2||
2. ఆపదలందు అభయము నీవే -
అనవరతం మా అమ్మవు నీవే ||2||
అజరామరము అమృత మయము -
నీ నామ స్మరణము ||2|| ఆ..ఆ...ఆ.. ||2||