Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప : కరుణించు మేరి మాత శరణంటి మేరిమాత -
నీవే శరణంటి మేరిమాత
1. పరిశుద్ద ఆత్మ మహిమ- వరపుత్రున్ కండివమ్మా
ప్రభు యేసునాథ కృపచే మా భువికి కలిగే రక్షా ||క||
2.గురిలేని దారి చేరి పరిహాసమాయె బ్రతుకు ||2||
క్షణమైన శాంతిలేదే దినదినము శోధనాయె