Type Here to Get Search Results !

కరుణింపవే మరియమ్మా ( karunimpave mariyama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1. కరుణింపవే మరియమ్మా-నన్ను-గన్న తల్లివి వేగరమ్మా 

శరణు గోరితి-శాంత పావనమాతా

కరము నీయడుగుల – కడ జేరితిని తల్లి ll కరుణింప ll 


2. కాయ చెట్టునకేమి బరువా నీదు-కాళ్ళ దాపున చోటు కరువా

మాయలలో జిక్కి – మతిచెడి బహు నృక్కి 

తల్లీ,తల్లీయనుచు – దాపు చేరితినమ్మా ll కరుణింప ll 


3. రాతి కప్పకు గూడు బెట్టి – రాళ్ళకు కొండ పాదులుకట్టి 

నీతి దెలియకనే – నీరీతి దిరుగుచు

హితవుగా నిన్నునే – గతియని వేడగ ll కరుణింప ll 


4. యేసు నాధుని మాతవమ్మా – లోకేశుని వేడగరమ్మా 

ఈ శులౌ యీ పుర వాసులౌ – మరియాంబ 

దాసుల మనవి దయ చూడ చేకొని ll కరుణింప ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section