Type Here to Get Search Results !

కలకాలము ను వినుతించుచు ( kalakalamu nuu vinuthinchuchu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కలకాలము ను వినుతించుచు 

వందింత మీ సత్ప్రసాదమును

సమస్త జనావళి యు- స్తుతించుడి ప్రభున్

సకల జాతులెందును సర్వేశ్వరుని కీర్తింపుడీ

స్వామి మన పైన తనదు కరుణను నిల్పెన్


పిత సుతులకు ఇరువురికి పరిశుద్ధాత్ముని యెడల

నిరంతరారాధనయు - స్తుతియు కల్గుతన్

తొలుత టి నుండియును కలిగిన విధముననే 

సతతము త్రిత్వమునకు మహిమ కల్గుతన్ 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section