Type Here to Get Search Results !

కనులలోన నీ రూపం...స్మరియింతును ( kanulalona nee rupam... Smariyinthunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కనులలోన నీ రూపం...స్మరియింతును ||2|| 

మనసునిండా నీ ధ్యానం.... 

తరియింతును ||2||..... తరియింతును

శరణం యేసా శరణం ||8|| 


1. తండ్రి ప్రేమను మాకు చూపిన

ప్రేమసాగర యేసుదేవా ||2|| 

వ్యాధి బాధల నుండి 

నీవే నను రక్షింతువు ||2||

శరణం యేసా శరణం ||8|| ||కనుల|| 


2. లోకపాపం పరిహరించిన

కరుణ సింధూ క్రీస్తు ప్రభువా ||2|| 

పాపభారము నుండి 

నీవే నను క్షమియింతువు ||2||

శరణం యేసా శరణం ||8|| ||కనుల|| 


3. అమరమైనది త్యాగనిరతి 

సిల్వధారి దైవతనయా ||2|| 

మానవాళిని కావు దేవా 

స్వర్గభాగ్యం ఒసగు యేసా ||2||

శరణం యేసా శరణం ||8|| ||కనుల|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section