Type Here to Get Search Results !

కీర్తించి కొనియాడి ( keerthinchi koniyadi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కీర్తించి కొనియాడి ఘనపరచెదను -

స్తోత్రించి స్తుతియించి నిను పాడెదను ||2||

యేసయ్యా హల్లేలూయా ` నా యేసయ్యా హల్లేలూయా ||2||

ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఘన ఆరాధనా ||2||


1 వ చరణం.. 

దేవాది దేవుడు పరలోకమును వీడి -

మానవ రూపాన్ని ధరియించినాడు ||2||

రాజుకు రాజువు ప్రభువుకు ప్రభుడవు

నీవే మా రక్షణ విమోచకుడా యేసయ్యా llయేసll 


2 వ చరణం.. 

మమ్మెంతగానో ప్రేమించినావు -

నీ ప్రాణమును అర్పించినావు ||2||

మా ప్రాణనాధుడవు ఆధారభూతుడవు

నీవే మా రక్షణ విమోచకుడా llయేసll 


3 వ చరణం.. 

ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త ` 

బలవంతుడైనా మా దేవుడా ||2||

నిత్యుడగు తండ్రి సమాధానకర్త -

నీవే మా రక్షణ విమోచకుడా ||2|| llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section