Type Here to Get Search Results !

కనివిని ఎరుగని కరుణకు ( kanivini erugani karunaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. కనివిని ఎరుగని కరుణకు నీవే 

ఆధారం తండ్రి నీవే ఆధారం తండ్రీ

దయామయా నీ చూపులతో 

దావీదు తనయా నీ పిలుపులతో 

మరణం మరణించే మళ్ళీ

జీవం ఉదయించే 

నీ రూపము కరుణించే 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||క|| 


1. నీ పదధూళిని రాలిన నేలలో 

నేనున్నానంటే భాగ్యం ఉందా ఇంతకంటే 

చల్లనీ చేతులుతాకి పులకితమైపోతే 

బ్రతుకే ప్రచీతమైపోయే 

కనులారా కంటిని నీరూపం 

మన సారా వింటిమె నీ మాటా 

ఇది అపురూపం ఇది అదృష్టం 

ఏమిచేసినావో మా జీవితాలు ధన్యం ||హల్లెలూయా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section