Type Here to Get Search Results !

కనులారా గాంచుచున్నాను ( kanulara ganchuchunanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం - 17 


ప కనులారా గాంచుచున్నాము 

తనివితీరా స్తుతించుచున్నాను ||2|| 

నా యేసు రాజా నీవు చేయు కార్యములను 

నా ఆత్మ దేవా నీ మహిమ క్రియలను

అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ . ||4|| ||క|| 


1. సింగాల నోళ్లను బంధించు

దానియేలును ఈ రోజు 

కూడా చూస్తున్నాను 

ఉపవసించి ప్రార్థించు 

యుదీతు ఏస్తేరులను 

నిండు నూరేళ్ళు కాంచుచున్నాను 

క్యాన్సర్ వ్యాధి నయమవుతుంది ||2|| 

మూగ మోహ. పిశాచాలు పారిపోతున్నాయి ||2|| 

యేసు రాజ్యము వచ్చియున్నది ||2|| 

శక్తి సహితమై వచ్చి యున్నది

అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ ||4|| ||క|| 


2. మంత్ర తంత్ర శక్తులను సవాలు చేయు

ఏలియాలను నేడును 

చూస్తున్నాను పడిపోయిన 

నీ దేవాలయాలను పునర్నిర్మించు

నెహెమ్యాలను నేడును గాంచుచున్నాను 

ఆత్మయందు ఆరాధించు 

సమయం వచ్చియున్నది ||2|| 

నిజమైన ఆరాధికుల సమయం వచ్చేసింది ||2|| 

యేసు రాజ్యము వచ్చియున్నది ||2|| 

శక్తి సహితమై వచ్చి యున్నది 

అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ ||4|| ||క|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section