Type Here to Get Search Results !

కన్ను తెరిస్తే వెలుగురా ( kannu theristhe velugura Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. కన్నుతెరిస్తే వెలుగురా 

కన్నుమూస్తే చీకటిరా 

నోరుతెరిస్తే శబ్దమురా 

నోరుమూస్తే నిశ్శబ్దమురా 

ఏ క్షణమో తెలియదు జీవితాంతం 

ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ||2|| ||క|| 


1. ఊయల ఊగితే జోలపాటరా 

ఊయల ఆగితే ఏడుపు బాటరా 

ఊపిరి అడితే ఊగిసలాటరా

ఊపిరి ఆగితే సమాధి తోటరా ||క|| 


2. బంగరు ఊయల ఊగిన నీవు

భుజములపై నీవు మోయక తప్పదురా

పట్టు పరుపుమీద పొర్లిన నీవు 

మట్టి పరుపుమీద పెట్టక తప్పదురా ||క|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section