Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం - 14
ష కలవరపడవలదు
నీవు కలవరపడవలదు... ||2||
యేసు నిన్ను వదలిపెట్టరు
1. ముళ్ళమకుటం నీ కోసమే .
రక్తమంత నీ కోసమే ||2||
పాపమంతా సమర్పించు
పరిశుద్ధునిగా అవుతావు (నీవు)
2. కల్వరి శిఖరముపై
గాయపడ్డ యేసుని చూడు
చేయిచాచి పిలుస్తున్నాడు
కన్నీటితో పరుగిడి రండి (మీరు)
3. ఎల్లప్పుడు నీతో ఉన్నాడు
చేయిపట్టి నడిపిస్తాడు ||2||
కన్నీటిని తుడిచే దేవుడు (నీ||
కంటి పాప వలె కాచేదేవుడు (నిను) ||2||