Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కుతూహల మార్భాటమే
నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే
నాయేసుని సన్నిధిలో
1. పాపమంతపోయెను
రోగమంత తొలగెను యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం
కృపద్వారా రక్షణ పరిశుద్దాత్మలో llకుతూll
2. దేవాది దేవుడు ప్రతిరోజు
నివసించే దేవాలయం నేనే,
ఆత్మలోన దేవుడు గుర్తించే
నన్ను అద్భుత మహాద్భుతమే llకుతూll
3, శక్తినిచ్చుయేసు జీవమిచ్చు
యేసు జయం పై జయమిచ్చును
ఏకముగా కూడి హోసన్న పాడి
ఊరంతా చాటెదము llకుతూll
4. బూరధ్వనితో, పరిశుదులతో
యేసు రానైయుండె
ఒక్క క్షణములోనే రూపాంతరమొంది
మహిమలో ప్రవేశిద్దాంllకుతూll