Type Here to Get Search Results !

కోత ఎక్కువుగా ( kotha ekkuvuga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం - 6 


ప. కోత ఎక్కువుగా ఉన్నది రాజా 

పని చేయువారిని పంపుము. రాజా 

భారతదేశంలో నీదు రాజ్యము 

ఎప్పుడు వచ్చునో యేసురాజా 

యేసు నామం జై జై

క్రీస్తు నామం జై జై ||2|| 


1. రాత్రింబవళ్ళు మోకరించి

ప్రార్థించు శిష్యులను 

పంపుము రాజా పంపుము రాజా ||2|| 

ఉపవాసముండి ప్రార్ధించు సైనికులన్ 

పంపుము రాజా - పంపుము రాజా ||2|| 

యేసు నామం జై జై క్రీస్తు నామం జైజై 


2. సువిశేష వాక్యమును - బోధించు వారిని 

పంపుము రాజా - పంపుము రాజా 

సైతాను తంత్రములన్ బంధించు వారిని 

పంపుము రాజా - పంపుము రాజా ||2|| 

యేసు నామం జై జై క్రీస్తు నామం జైజై ||కోత|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section